latest telugu news updates

వేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ‘ఎంత సక్కగున్నావే… లచ్చిమీ’!! చింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిని చందమామ లాగ ‘ఎంత సక్కగున్నావే… లచ్చిమీ’!! అంటూ చిట్టిబాబు గుండెకాయని గోలెట్టించేసిన రామలక్ష్మి.. థియేటర్‌లో ప్రేక్షలను తన అందం చందాలతో గింగిరాలు తిప్పేస్తోంది. latest telugu news updatesశుక్రవారం నాడు భారీ అంచనాలతో విడుదలైన ‘రంగస్థలం’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుండగా.. ఈ మూవీలో రామలక్ష్మి పాత్రకు జీవం పోసిన సమంత నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందం అంతకు మించిన అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన రామలక్ష్మి క్యూట్ లుక్ మీకోసం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here